నారాయణపేట్: జాజాపూర్ వద్ద నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
నారాయణపేట మండలం జాజాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. గదులను, ఎస్ఐ ఛాంబర్ ను జైలు గదిని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చెయ్యాలని తెలిపారు .