పూతలపట్టు: చిత్తూరులో తమిళనాడు వ్యక్తికి హింసించిన ఇద్దరినీ అరెస్ట్ యాదమరి ఎస్సై ఈశ్వర్
తమిళనాడుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మణిరత్నం పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు యాదమరి ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. సోమవారం సాయంత్రం పరమేశ్వరన్, రాజ్‌కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రూ.20 లక్షల సాయం పేరుతో మణిరత్నంను కుప్పం నుంచి తీసుకెళ్లి, క్వారీ వద్ద బంధించి, ₹2.33 లక్షలు బలవంతంగా బదిలీ చేయించారు. అనంతరం నుంజర్ల ప్రాజెక్టు వద్ద నీటిలో కూర్చోబెట్టి, సిగరెట్లతో కాల్చి హింసించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడు మూడు రోజుల హింసించగా కారులో టీ తాగుతున్న సమయంలో తప్పించుకొని ఆసుపత్రిలో చికిత్స పొంది ఇచ్చిన ఫిర్యాదు అనంతరం దర్యాప్తు ఫిర్యాదు మేరకు