సిరిసిల్ల: త్రిఫ్ట్ డబ్బులు, టెక్స్ టైల్ పార్కులోని కార్మికులకు 2023 యారన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాలలో జమ చేయాలని కలెక్టరేట్ వద్ద నిరసన
Sircilla, Rajanna Sircilla | Aug 18, 2025
పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల కార్మికులకు త్రిఫ్ట్ డబ్బులను, టెక్స్ టైల్ పార్కులోని కార్మికులకు 2023 బతుకమ్మ...