పాణ్యం: కల్లూరు ఉల్చాల రోడ్ నారాయణ స్కూల్లో “మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్” కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కల్లూరు అర్బన్ ఉల్చాల రోడ్ ఎలుకూరు బంగ్లాస్లో గల నారాయణ స్కూల్ వారు నిర్వహించిన (MOC) మాస్టర్ ఓరేటర్ కాంటెస్ట్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, పబ్లిక్ స్పీకింగ్ వంటి పోటీలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.