సూళ్లూరుపేటలో యుటిఎఫ్ రణభేరి ప్రచార జాత బైక్ ర్యాలీ
విద్యా రంగ ఆర్థిక సమస్యలపై యుటిఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని మన్నారు పోలూరు హైస్కూల్ వద్దకు యుటిఎఫ్ రణభేరి ప్రచార జాత బైక్ ర్యాలీ చేరుకుంది. అక్కడ నుంచి గర్ల్స్ హైస్కూల్ కు ర్యాలీ చేరింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న విపరీతమైన యాపులు, ఆర్థిక సమస్యలు పరిష్కరించడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎస్ నాయుడు రాష్ట్ర కౌన్సిలర్ దేవరాయల నిర్మల, జిల్లా అధ్యక్షులు జీజే రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కే ముత్యాల రెడ్డి, గౌరవాధ్యక్షులు దండు రామచ