వంగాయిగూడెంలో భారతీ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి, పీఎంపి చేసిన వైద్యం వికటించి మృతి చెందిందని బంధువులు ఆందోళన
Eluru Urban, Eluru | Sep 2, 2025
ఏలూరు జిల్లా ఏలూరు వంగాయ గూడెంలో మహిళ అనుమానస్పద మృతి.ఏలూరు తూర్పు వీధికి చెందిన కఠారి భారతి (23) వైద్యం వికటించి మృతి...