జనగాం: పాలకుర్తిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన MLA యశస్విని రెడ్డి
Jangaon, Jangaon | Sep 10, 2025
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు బుధవారం పాలకుర్తిలో ఘనంగా నిర్వహించారు.రాజీవ్ చౌరస్తా...