జలకనూరు, భాస్కరపురం గ్రామాల్లో కబడ్డీ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన, ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ABM చర్చి సంఘ కాపరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గిత్త జయ సూర్య ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు, అలాగే జూపాడు బంగ్లా మండల పరిధిలోని భాస్కరపురం గ్రామంలోని ABM చర్చి వద్ద క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం సాయంత్రం కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గిత్త జయ సూర్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కబడ్డీ ఆడారు, ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 25000 రెండో బహుమతి 20000 మూడో బహుమతి 15000 నాలుగో బహుమతి 10000 అందజేయనున్నట్లు నిర్వా