రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ నేత మల్లికార్జునను ధర్మవరం ఆసుపత్రిలో పరామర్శించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు
Dharmavaram, Sri Sathyasai | Jul 30, 2025
బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కావేటి మల్లికార్జున బుధవారం రోడ్డు ప్రమాదంలో...