వికారాబాద్: ఆర్డిఓ వాసు చంద్ర తో కలిసి ధన్నారం వాగునుపరిశీలించిన అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
వికారాబాద్ జిల్లాలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు వస్తున్నాడంట వాగులన్నీ పొంగిపోయాయి దీంతో వికారాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు ఇవ్వడం జరిగింది. పండ్లు భాగంగా వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ధర్నారం వాగు భారీగా ఉండడంతో ధర్మారంకు వికారాబాద్ కు రాకపోకలు నిలిచిపోయాయి శుక్రవారం ఆర్డిఓ వాసు చంద్ర తో కలిసి ఆదరపు కలెక్టర్ లింగ్యా నాయక్ వాగును ఉదృతిని శుక్రవారం ఆర్డిఓ వాసు చంద్ర తో కలిసి ఆదరం కలెక్టర్ లింగ్యా నాయక్ వాగును పరిశీలించారు పరిశీలించారు