చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని " ఎస్బిఐ బ్యాంకు సమీపంలో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, సోషల్ మీడియా గురించి, అపరిచిత వ్యక్తుల గురించి, సామాజిక రుగ్మతల గురించి, అవగాహన కల్పించిన హుస్నాబాద్ షీటీమ్ బృందం.
Siddipet, Telangana | Jun 13, 2025