మెంటాడ మండలంలో విద్యార్థులకు సైకిళ్ళు, రైతులకు తూనిక యంత్రాలు పంపిణీ చేసిన ఎంపీడీఓ భానుమూర్తి
Salur, Parvathipuram Manyam | Aug 25, 2025
సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలంలో 7గ్రామాలకు చెందిన 16మంది విద్యార్థులకు సైకిళ్లు, స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు,...