గుంటూరు: వరుస మరణాలు జరుగుతున్న తురకపాలెం గ్రామాన్ని సందర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
Guntur, Guntur | Sep 5, 2025
జిల్లాలోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్...