భూపాలపల్లి: మొగులపల్లి మండలం కొరికిశాల కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 4, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం కొరికిశాల కస్తూరిబా పాఠశాలలో పుడ్ పాయిజన్..ఉదయం టిఫిన్ తిన్న తర్వాత...