పురుగుల మందు డబ్బాలో మద్యం పోసి వినూత్న డ్రామాకు తెరలేపిన వైసీపీ నాయకులు: నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
Nandikotkur, Nandyal | Sep 7, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతులు పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య చేసుకున్నట్లు...