నారాయణపేట్: మక్తల్ మండలంలో క్రీడాకారుని సన్మానించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
జార్ఖండ్ లో జరిగిన 34వ జాతీయస్థాయి కోకో క్రీడలో పాల్గొని రజిత పథకం సాధించిన ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్ ను మంగళవారం ఎమ్మెల్యే శ్రీహరి ఘనంగా సన్మానించారు.మునుముందు ఇంకా మంచి పథకాలు సాధించి జిల్లాకు గ్రామానికి మంచి పేరు తేవాలని అన్నారు.