నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ మృతి పై విచారణ జరపాలి.. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్
Nandyal Urban, Nandyal | Sep 15, 2025
నంద్యాల నెరవాటి హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చనిపోయిందని.. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని AIYF జిల్లా కార్యదర్శి నాగ రాముడు కోరారు. సోమవారం ఎప్పుడు డీఎంహెచ్వోకి ఆయన వినతిపత్రం అందజేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి ప్రాణం పోయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఆ అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.