చింతపల్లి: లంబసింగి కొర్రబయలు వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలపై అవగాహన సదస్సు
Araku Valley, Alluri Sitharama Raju | Aug 12, 2025
జిల్లాలోని లంబసింగి కొర్రు బయలు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ ఆధ్వర్యంలో నాటు సారా నిర్మూలన పై ప్రజలతో అవగాహన సదస్సును...