అనంతగిరి:సంక్షేమ పథకాల అమల్లో ముందంజలో కూటమి ప్రభుత్వం: జిసిసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్
Araku Valley, Alluri Sitharama Raju | Sep 1, 2025
అనంతగిరి మండలం, జీనాబాడు పంచాయతీ,జీనబాడులో మండల అధ్యక్షులు అంటిపర్తి బుజ్జి బాబు అధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, జిసిసి...