అదిలాబాద్ అర్బన్: పట్టణంలో చైన్ సిస్టమ్ పేరిట మోసం, లెక్చెరర్‌పై కేసు నమోదు: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
Adilabad Urban, Adilabad | Jun 12, 2025
అత్యాశతో ఫ్రాడ్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్‌కు చెందిన లెక్చరర్ సత్యనారాయణ...