మిర్యాలగూడ: గన్ మెన్ లారీ తీసుకెళ్తే ఎమ్మెల్యే గోదాం ఖాళీ చేసేలా ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్మెన్ లారీ తీసుకువెళ్తే ఎమ్మెల్యే గోదాం కాళీ చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఫైర్ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్మెన్ లారీ యూరియా తీసుకెళ్లారని వార్తల్లో చూశానని మాజీ కేటీఆర్ అన్నారు. మరోవైపు విషయం తెలిసి గన్మెన్ పై జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ విచారణకు ఆదేశించారు.