జిల్లాలోని సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందించి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు .సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ఎంపీడీవోలు ,మున్సిపల్ కమిషనర్లు గ్రామ సచివాలయ సర్వీసులు స్వామిత్వ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ..ఈ సమావేశంలో డి ఎల్ డి ఓ శివారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాపై తదితరులు పాల్గొన్నారు