ఆర్మూర్: ఆర్మూర్ మత్స్య కార్మికులకు స్కిల్ టెస్ట్ నిర్వహించాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మత్స్యకారులు
Armur, Nizamabad | Sep 9, 2025
ఆర్మూర్ మత్స్య కార్మికులపై తుఫారం భగత్ చేసిన ఫిర్యాదు అవాస్తవమని ఆర్మూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తెలిపారు...