బొబ్బిలి: బొబ్బిలి పాత బొబ్బిలిలోని కోటగిరి వాణి చెరువులో ఆక్రమణలు చేయొద్దంటూ నోటీసు బోర్డులు ఏర్పాటు తాసిల్దార్ తినాధరావు నాయుడు
పాత బొబ్బిలి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబరు 100-10 విస్తీర్ణం ఎ. 0.81 సెం.లు గల భూమి కోటగిరి వాని చెరువు (ప్రభుత్వ భూమి) అయివున్నది. కావున ఈ చెరువులో ఎటువంటి ఆక్రమణలు గాని, నిర్మాణములు గాని చేయరాదని హెచ్చరిక క బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని తాసిల్దార్ తినాలని తెలిపారు. ఒకవేళ ఎవరైన ఆక్రమణలకు పాల్పడిన యెడల వారిపై చట్ట రిత్య క్రిమినల్ చర్యలు తీసుకోనబడునని ఆయన అన్నారు.