ప్రొద్దుటూరు: మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ నిర్వహులు 90 లక్షలు చెల్లించే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతాం: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Nov 3, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ ను సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దొరసాని పల్లె వాసి మాడెం సుధాకర్ రెడ్డి రెండు కోట్ల 20 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. 45 రోజులు మున్సిపల్ స్థలంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన 90 లక్షల డబ్బులు ఎగరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వహులతో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ విషయమై కోర్టు ను ఆశ్రయిస్తే మున్సిపల్