నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం NSC క్వార్టర్స్ ధనోజీ రావు భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిందని 08-10-2018 వ తేదీన తెల్లవారుజామున భార్యపై అనుమానంతో తన కూతురు సిందే నిఖిత, కొడుకు సిందే మధు చరణ్ ను తన ఇంటికి దగ్గరలో గల నీటి కుంటలో ముంచి చంపినాడ్న ఫిర్యాదు మేరకు తండ్రి సిందే ధనోజీ రావు పై జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ నందు అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ Cr. No 47/2018 u/s 302 IPC కేసును నమోదు చేసే దర్యాప్తు చేసి అదికారులు కోర్టు నందు చార్జి షీటు దాకలు చెయ్యగా ప్రస్తుత జూపాడుబంగ్లా సబ్ ఇన్స్పెక్టర్ K మల్లికార్జున పర్యవేక్షంలో సాక్షులను కోర్టు నందు హ