ఇబ్రహీంపట్నం: చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Ibrahimpatnam, Rangareddy | Sep 11, 2025
చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో ఎంపీ లాండ్స్ నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణ పనులకు ఎంపీ కొండా...