పెద్దవడుగూరు లో శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలదేవి విస్తృతంగా పర్యటించారు. పెద్దవడుగూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూరిబా పాఠశాల, లక్ష్యం పల్లి లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆమె తనిఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.