జనగాం: హైదరాబాద్లో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి
Jangaon, Jangaon | Aug 24, 2025
హైదరాబాద్ లోని మక్దూం భవన్ లో ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి, లోకసభ మాజీ సభ్యులు సురవరం...