శివంపేట్: పిల్లుట్ల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
పిల్లుట్ల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన నీటిని త్రాగినట్లయితే రోగాలు దరి చేరవన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు