ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరానికి చెందిన చాట్ల నాని చాట్ల అభిషేక్ గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందారు. కాగా సోమవారం సాయంత్రం వారి పార్థివ దేహాలు సోమవారం స్వగ్రామానికి చేరాయి. కుటుంబ సభ్యులు బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మరణంలో కూడా స్నేహాన్ని విడలేదని స్థానికులు చెప్తున్నారు.