కరీంనగర్: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష, 10వేల జరిమానా విధించిన కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్
Karimnagar, Karimnagar | Aug 18, 2025
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి సోమవారం సాయంత్రం 5గంటలకు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్...