నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కమిషనర్ మౌర్య ఘన నివాళులర్పించారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అహింసే ఆయుధంగా ఆయన చూపిన మార్గంలో మనమందరం నడవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.