మచిలీపట్నం: నాగాయలంకలో వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
Machilipatnam, Krishna | Aug 19, 2025
నాగాయలంక మండల కేంద్రమైన నాగాయలంకలో శ్రీరామ పాద క్షేత్ర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించి అక్కడ వరద నీటి...