మిర్యాలగూడ: కల్వపల్లి మేజర్ కాలువలో ఈతకు వెళ్లి బంగారుగడ్డకు చెందిన వీఆర్వో అంజాద్ మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
Miryalaguda, Nalgonda | Aug 7, 2025
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, కల్వపల్లి మేజర్ కాలువలో ఈతకు వెళ్లి వీఆర్వో అంజాద్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం...