పిఠాపురం దళితులను అనగదొక్కాలని చూస్తే బీఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదు . పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ లొవరాజు
దళితులను అణగతొక్కాలని చూస్తే బీఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదని పిఠాపురం నియోజవర్గం బీఎస్పీ ఇంచార్జ్ కండవల్లి లోవరాజు హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులపై నిరసిస్తూ ఈనెల 24వ తేదీన విజయవాడలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్య క్రమానికి సంబంధించిన గోడ పత్రిక, ఆహ్వాన పత్రికను కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోవరాజు కోరారు. ప్రకటనలో సాయంత్రం తెలిపారు.