వికారాబాద్: రైతులకు తప్పని యూరియా కష్టాలు గంటల తరబడి బారులు
ఆరుగాలం కష్టపడి పంటలను పండించే రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు దారులు మండల కేంద్రంలో మంగళవారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా కోసం క్యూ కట్టారు మహిళలు వృద్ధులు సైతం యూరియా కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది