ఉదయగిరి: బాణాసంచా పేలి పది మంది చిన్నారులకీ తీవ్ర గాయాలు, హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో అప్పశృతి చోటు చేసుకుంది. టపాసులు...