మేడ్చల్: అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పర్యటన
అల్లాపూర్ డివిజన్ పరిధి హరి నగర్ లో కార్పొరేటర్ సబిహాగ్ అవుతుంది బుధవారం జరమండలి అధికారి విలియం ప్రకాష్ తో కలిసి పరిసరాలను పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రత్నం, దేనందం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.