చంద్రగిరి కోట విశేషాలను తెలిపే సౌండ్ అండ్ లైట్ తో డెలిగేట్స్ కు ఆతిథ్యం
తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల సదస్సులో పాల్గొనడానికి విచ్చేసిన డెలికేట్స్ కు ఆదివారం రాత్రి చంద్రగిరి మండల కేంద్రంలోని చంద్రగిరి కోటలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆతిథ్యం ఇచ్చారు చంద్రగిరి కోట విశేషాలను తెలిపే సౌండ్ అండ్ లైట్ షో ను సభ్యులకు ప్రదర్శించారు.