సిర్పూర్ టి: బారెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు #ocalissue
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 26, 2025
కాగజ్ నగర్ మండలం భారెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ...