Public App Logo
Jansamasya
National
Fidfimpact
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

35 రోజులుగా ముక్కంటి హుండీ ఆదాయం 2.20 కోట్లు

Srikalahasti, Tirupati | Nov 12, 2025
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో 35 రోజులు ముక్కంటి ఆదాయం 2.20 కోట్లు ఈ కార్యక్రమం బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన బుధవారం సాయంకాలం వరకు కొనసాగింది ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు వాటి యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం నగదు రెండు కోట్ల 20 లక్షల 13724 రూపాయలు బంగారం 59 గ్రాములు వెండి 599 కిలోలు విదేశీ కరెన్సీ 132 వాటి వివరాలు ఇలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవాహన అధికారి బాపిరెడ్డి ఆలయ ఏఈఓ మోహన్ విద్యాసాగర్ రెడ్డి ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS