నిర్మల్: జిల్లా కేంద్రంలో రెండో రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర, వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు
Nirmal, Nirmal | Sep 7, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. బొజ్జ గణపయ్యను పట్టణ పుర...