తాడిపత్రి: పెద్దవడుగూరు మండలంలోని కృష్ణపాడు గ్రామంలో పర్యటించి గ్రామసభ నిర్వహించిన ఏ ఎస్ పి రోహిత్ కుమార్ చౌదరి
సమస్యాత్మక గ్రామమైన పెద్దవడుగూరు మండలం కృష్ణపాడులో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి బుధవారం పర్యటించారు. గ్రామసభనిర్వహించి ప్రజలతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఘర్షణల జోలికి వెళ్లకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు ఘర్షణలు పడకూడదన్నారు.