అనంతపురం జిల్లా కూడేరు వ్యవసాయ పొలంలో గొర్రెల కాపరుల పై విచక్షణ రహితంగా దాడి, రక్తపు గాయాలతో ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Sep 18, 2025
అనంతపురం జిల్లా కూడేరు వ్యవసాయ పొలంలో గొర్రెల కాపరుల పై విచక్షణ రహితంగా కట్టెలు రాడ్లు రాళ్లతో దాడి దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.