తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అతలాకుతలం చేసిందని ఈ నేపథ్యంలో వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు