నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం తుపాను ప్రభావం తగ్గేవరకు మత్స్యకారులు కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లకూడదని కొత్తపల్లి ఎస్సై జయశేఖర్ అన్నారు,ఆయన మంగళవారం మాట్లాడుతూ నదిలో గాలి తీవ్రత పెరిగే అవకాశముందనిమత్స్యకారులు తమ వలలు, పడవలు వంటి సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలన్నారు,అలాగే పాత మిద్దెలలో నివాసముండరాదన్నారు, విద్యుత్తు సరఫరా విషయంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను తగ్గేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు,ఏదైన అత్యవసరమైతే ప్రభుత్వ టోల్ ఫ్రీనెంబర్నుసంప్రదించాలన్నారు