చేపూరులో అమరుడైన ఎస్సై దుర్గారావు లేని లోటు లోటే అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు
కాకినాడజిల్లా తుని మండలం చేపూరు గ్రామానికి చెందిన వర్ధంతి సేవా కార్యక్రమాలు గ్రామ యువత ఆదివారం నిర్వహించింది. ఆయన అమరుడై ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆయన పేరుపై అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐగా ఎదిగి ఎంతోమందికి సేవలందించిన ఆలు దుర్గారావు లేని లోటు ఎప్పటికీ లోటే అని గ్రామస్తులు పేర్కొన్నారు