రాజానగరం: ఐదేళ్ల కాలంలో 25 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ప్రణాళికలు : రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్
Rajanagaram, East Godavari | Sep 14, 2025
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 15వ నెల కాలంలో 10600 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు రాష్ట్ర...