పులివెందుల: సైదాపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు, పరామర్శించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
Pulivendla, YSR | Aug 5, 2025
కడప జిల్లా పులివెందులలో మంగళవారం సాయంత్రం పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లికి హాజరైన సైదాపురం గ్రామానికి చెందిన వైసిపి...